ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ, జనసేన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆదివారం పుట్టపర్తి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రతి ఒక్కరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అక్రమాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa