పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం గంటావారిపల్లి సమీపంలో 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ పనులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గురువారం విద్యుత్ శాఖ అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి చొరవతో ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఈ సబ్ స్టేషన్ నుండి కమ్మపల్లి, గంటావారిపల్లి, కురవపల్లి, దేశిరెడ్డిగారిపల్లి తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa