భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) 43వ ఆవిర్భావ దినోత్సవన్ని తాడిపత్రి లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా డివైఎఫ్ఐ పతాకాన్ని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహ జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దేశం కోసం యువతకు, ఉపాధి ఉద్యోగరక్షణ, మెరుగైన విద్య తదితరాల కోసమే దేశంలో పనిచేస్తున్న ఏకైక యువజన సంఘం డివైఎఫ్ఐ అని కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa