అవినీతిపై ఫిర్యాదు చేస్తే అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటారని గంభీరంలో గల ఎగుమతుల తనిఖీ ఏజెన్సీ ఇన్చార్జి ఏడి సుధాంశు శేఖర్ దాసు చెప్పారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా మండలంలోని వెల్లంకిలో శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శేఖర్ దాస్ మాట్లాడుతూ ప్రజలు వివిధ రకాలుగా మోసపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను చైతన్యపరచడానికి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందన్నారు. పౌరులు సమాజంలో అవినీతిని ప్రోత్సహించరాదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa