ఎల్ ఎన్ పేట మండలంలోని తురకపేట జంక్షన్ వద్ద ఠాగూర్ ఎడ్యుకేషనల్ సర్వీస్ సొసైటీ సౌజన్యంతో సోమవారం ఎస్ వి పాఠశాలలో ప్రిన్సిపాల్ సుజాత, టెస్ డైరెక్టర్ పెద్దకోట వెంకటరావు ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ బాలల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. పిల్లలు వివిధ వేషధారణల దుస్తులు ధరించి, ప్రత్యేక ప్రదర్శనలు ఇస్తూ ఆకట్టుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa