కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తుల విక్రయాన్ని జిహాద్‌తో పోల్చారు. ఇది వ్యాపారాన్ని ఇస్లామీకరించేందుకేనని పేర్కొన్నారు. బీహార్‌లో హలాల్ ఉత్పత్తులను నిషేధించాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు సీఎం నితీశ్‌కుమార్‌కు లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్‌లో హలాల్ ఉత్పత్తులపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిషేధం విధించినందున, బీహార్‌లో ఆంక్షలు అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa