ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ప్రక్రియ శుక్రవారం నుంచి అమలులోకి రానుంది. బందీల విడుదల ప్రక్రియ ప్రారంభంమైంది. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ అమలులో ఉండనుంది.
ఈ సమయంలో బందీలను ఇజ్రాయెల్, హమాస్ పరస్పరం విడతల వారీగా విడుదల చేయనున్నారు. హమాస్ 50 మందిని విడుదల చేయనుండగా.. ఇజ్రాయెల్ 150 మందిని విడిచిపెట్టనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa