మహారాష్ట్రలోని పుణె జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పౌడ్ పోలీస్ స్టేషన్ పరిధి ముల్షి తాలూకాలో ఓ నవజాత శిశువుకు దుండగుడు మర్మాంగాలు కోసేశాడు. అనంతరం ఆ శిశువును బహిరంగ ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయాడు.
ఆ శిశువుకు 4 రోజుల వయసు ఉంటుందని ఏఎస్ఐ సూర్యవంశీ వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా నిందితుడు ఈ పని చేసినట్లు భావిస్తున్నామని, అతడి కోసం గాలిస్తున్నామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa