తెనాలిలో శుక్రవారం అదృశ్యమైన నలుగురు చిన్నారుల కథ సుఖాంతమైంది. ఘటనపై డీఎస్పీ జనార్ధనరావు తెనాలిలో రాత్రి మీడియాతో మాట్లాడారు. తమకు మిస్సింగ్ కంప్లెంట్ రాగానే 3 బృందాలుగా ఏర్పడి గాలించామన్నారు.
చిన్నారులు తెనాలిలో ట్రైన్ ఎక్కి విజయవాడ రాఘవయ్య పార్క్ చూడటానికి వెళ్లారని చెప్పారు. అక్కడ వారిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు చెప్పారు. కిడ్నాప్ అనే వార్తల్లో నిజం లేదని డీఎస్పీ వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa