టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మంగళవారం నాటికి 211వ రోజుకు చేరుకుంది. నేడు పాదయాత్ర అమలాపురం, ముమ్మడివరం నియోజకవర్గాల్లో కొనసాగనుంది.
ఉదయం 8 గంటలకు పేరూరు క్యాంప్ సైట్ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1.40 గంటలకు భట్నవిల్లిలో భోజన విరామం ఉంటుంది. రాత్రి 8.30 గంటలకు ముమ్మడివరం ఉమెన్స్ కాలేజి వద్ద విడిది కేంద్రంలో బస చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa