ఏపీలో ఫీజుల ఖరారుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పునిచ్చింది.
2023-26 సంవత్సరానికి నిబంధనల మేరకు ఫీజులు నిర్ణయించాలని ఏపీ ఉన్నత విద్య కమిషన్ ను ఆదేశించింది. పెరిగిన ధరలు, యాజమాన్యాల ఖర్చులను పరిగణలోకి తీసుకుని ఫీజుల్ని ఖరారు చేయాలని చెప్పింది. వర్క్ షాప్, గార్డెనింగ్ నిర్వహణలో ఖర్చుపై పరిమితులు విధించొద్దని వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa