ఏపీలో గత నాలుగేళ్లలో రూ.6107 కోట్ల మేర జీఎస్టీ ఎగవేత జరిగిందని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. 2019-20లో రూ.990.05 కోట్లు, 2022-23లో రూ.1057.18 కోట్లు, 2023-24 అక్టోబర్ నాటికి రూ.751.63 కోట్ల ఎగవేత గుర్తించామని అన్నారు.
ఇందులో రూ.2647.38కోట్లు రికవరీ చేశామన్నారు. ఏపీ నుంచి 2018-19 నుంచి 2022-23 మధ్య కాలంలో రూ.2,60,536కోట్ల పన్నులు వసూలైనట్లు వెల్లడించారు. ఏపీ వాటాగా రూ.1,59,052 కోట్లు ఇచ్చామన్నారు.