దేశంలో ఇటీవల డీప్ ఫేక్ వీడియోలతో కేటుగాళ్లు రెచ్చిపోతుండటంతో ఈ అంశాన్ని కేంద్ర సహయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ మేరకు గతంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘డీఫ్ ఫేక్’ ఫొటోలు, వీడియోల సృష్టికర్తల ఆగడాలను సహించబోమని, భారీ జరిమానాలను విధిస్తామని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ సంస్థల సమావేశంలో తెలిపారు. ఈ వివరాలను కేంద్ర సహయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభకు తెలిపారు.