దక్షిణ కొరియాలోని పసుపు సముద్ర జలాల్లో యుఎస్ ఎఫ్-16 ఫైటర్ జెట్ శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ఘటన సోమవారం జరిగినట్టు తెలిసింది. కాగా ఈ ప్రమాదం జరిగిన సమయంలో పైలెట్ సమయస్ఫూర్తితో దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు.
సియోల్‌కు దక్షిణంగా 178 కిలోమీటర్ల దూరంలోని గున్సాన్‌లోని ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన తర్వాత జెట్ సముద్రంలో కూలిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa