ఆర్టీసీలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఉరవకొండ బస్ డిపోల ఎదుట నేషనల్ మజ్జూర్ యూనియన్ ఉద్యోగులు, కార్మికులు ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రైవేటుకు దీటుగా ప్రయాణికులను ఆకర్షించేలా 3 వేలు కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, ఈపిఎఫ్- 95, సీపీఎస్ ఆప్షన్ నిలుపుదల చేసి ఉద్యోగి ఎప్పుడైనా ఆప్షన్ ఇచ్చుకునే వెసులు బాటు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa