శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం మల్లనయకన పల్లి గ్రామంలో ప్రజల కోసం కాంగ్రెస్ ముందడుగు కార్యక్రమం బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. అనంతరం సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa