విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో తరచూ వార్తల్లో నిలిచే రాజస్థాన్‌లోని కోటాలో ఇటీవల జరిగిన ఓ విద్యార్థి హత్య సంచలనం రేపింది. సోమవారం సాయంత్రం ఇక్కడి ఇందిరా విహార్ ప్రాంతంలో
ఐఐటీ-జేఈఈ కోచింగ్ తీసుకుంటున్న 17 ఏళ్ల సత్యవీర్ అలియాస్ రాజ్‌వీర్ అలియాస్ రోనక్‌పై కొంతమంది యువకులు ఇనుప రాడ్‌లు, గొలుసులతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అతను చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa