చీపురుపల్లి ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో ఈనెల 27న జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ డా.పీవీ కృష్ణాజీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్‌బీఎస్‌ఎస్, ఎఫ్‌ఎన్ దాస్ సంస్థలు ఈ మేళాలో ఇంట ర్వ్యూలు నిర్వహిస్తాయని చెప్పారు. బీఫార్మా, బీఎస్సీ (కెమి స్ట్రీ), బీటెక్, ఇంటర్ (ఎంపీసీ/బైపీసీ కనీస విద్యార్హతలు ఉన్నవారు ఈ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చునని తెలిపా రు. పూర్తి వివరాల కోసం కళాశాల ఫోన్ నెం.9490859690 కు సంప్రదించాలని ఆయన సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa