శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర పట్టణ కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో శనివారం నియోజకవర్గ ఇన్చార్జి గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో నవరత్నాలు నవ మోసాలు అయ్యాయి అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎన్నికల హామీల విషయంలో జగన్మోహన్ రెడ్డి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇచ్చిన హామీలను 85 శాతం విఫలమయ్యాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa