ఖర్జూరాలు అన్ని సీజన్లలో లభించే పండ్లు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. వీటిని మధుమేహంతో బాధపడుతున్నవారు కూడా తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరలో ఉండే డైటరీ ఫైబర్ రక్తంలో చక్కెర శోషణను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇది మధుమేహాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. వీటిని డ్రై ఫ్రూట్స్‌తో కలిపి తింటే గుండె సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి.