పరిగి మండల వ్యవసాయ అధికారి విజయభారతి హొన్నంపల్లి గ్రామంలో పప్పుశనగ పంటను శనివారం పరిశీలించారు. గత కొన్ని రోజులుగా వర్షపాతం లేకపోవడంతో పంట బెట్టకు గురై పెరుగుదల ఆగిపోయింది. దీని నివారణకు బెట్ట నుండి పంట తాత్కాలిక ఉపశమనం కొరకు2% యూరియా ద్రావణంను పిచికారిబట్ట చేసుకోవాలని తెలిపారు. శనగపచ్చ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0. 5 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చి కారి చేయాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa