ఎర్ర సముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హౌతీ రెబెల్స్ మళ్లీ దాడులకు పాల్పడ్డారు. వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులు మరో యుద్దాన్ని దారితీసేలా ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో కంటైనర్ షిప్‌పై దాడి జరిగింది. సహాయం కోసం వారు చేసిన అభ్యర్థన మేరకు అమెరికా మిలటరీ రంగంలోకి దిగి హుతీకి చెందిన మూడు నౌకలను ముంచేసింది. ఈ విషయం అమెరికా సైన్యం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa