ఇరాన్ జంట పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 103కు చేరింది. ఇరాన్ జనరల్ ఖాసీం సులేమాని సమాధి వద్ద నిన్న బాంబు మోత మోగింది. ఈ ఘటనలో 188 మందికి గాయాలయ్యాయి.
మరోవైపు పేలుళ్లకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. అయితే ఈ దాడులకు పాల్పడింది ఎవరనే విషయం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa