తాడిపత్రి పట్టణంలోని పాతకోట సమీపంలో అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద బహిరంగ ప్రదేశంలో పేకాట స్థావరంపై మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. డీఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్కడ పేకాడుతున్న 11 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి నగదు రూ. 61, 260 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ట్రైనింగ్ డిఎస్పి హేమంత్ కుమార్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa