విడపనకల్ మండలం సమీపంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విడపనకల్ నుండి ఎద్దులబండిపై పొలాల్లోకి వెళ్తుండగా వెనక నుండి లగేజీ బొలెరో వాహనం బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు ఎద్దుకు అక్కడికక్కడే మృతి చెందగా. ఎద్దులబండిపై వెళ్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బొలెరో వాహనంలో దొంగలించిన గొర్రెలు ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa