ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ మందిరం తరహాలో కేక్ ని తయారు చేసిన భక్తుడు

national |  Suryaa Desk  | Published : Fri, Jan 19, 2024, 12:27 PM

అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవం ఈ నెల 22న జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ విదేశాల్లో రామ నామ స్మరణ మారు మ్రోగిపోతోంది.
ఈ క్రమంలోనే చాలా మంది శ్రీరాముడిపై భక్తిని వివిధ రకాలుగా ప్రదర్శిస్తున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రం గడగ్‌లోని ఓ బేకరీ షాప్ యజమాని కూడా అయోధ్య రామ మందిరం తరహాలో కేక్ ని తయారు చేసి భక్తిని చాటుకున్నాడు. ఈ కేకు కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com