టైటానిక్ ఓడతో పోల్చితే ఐదు రెట్లు పెద్దదైన విలాసవంతమైన భారీ ఓడ ‘ఐకాన్ ఆఫ్ ద సీస్’ ప్రయాణికుల కోసం సిద్ధమైంది. ఈ షిప్ మొదటి సముద్ర ప్రయాణం ఈ నెల 27న మియామి (అమెరికా) నుంచి మొదలుకానున్నది.
20 అంతస్థులున్న ఈ ఓడలో 2,805 గదులుండగా.. 2,350 మంది సిబ్బంది ఉన్నారు. రూ.16,624 కోట్ల ఖర్చుతో రాయల్ కరీబియన్ ఇంటర్నేషనల్ కంపెనీ ఈ ఓడను నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa