గత కొద్ది రోజులుగా ఢిల్లీలో పొగమంచు విపరీతంగా ఉంది. దీంతో ప్రజలు ఉదయం బయటకు రావాలంటేనే భయపడి పోతున్నారు. వాహనదారులు రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు.
పట్టపగలే హెడ్ లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి వచ్చింది. ఉదయం 9 గంటలయినా పొగమంచు వీడటం లేదు. ఇక ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa