మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఆదివారం ఫిరంగిపురం ఓ కార్యక్రమానికి వెళ్తున్నారు. మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనం దారులకు గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న సుచరిత వెంటనే క్షతగాత్రుడుని పరామర్శించి తన వ్యక్తిగత వాహనంలో ఆసుపత్రికి తరలించారు. మేకతోటి సుచరిత చూపిన మానవత్వం పట్ల పలువురు ఆమెను అభినందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa