దేశంలో కునారిల్లుతున్న వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం కొత్త ఊపిరి ఊదిందని నిర్మలా సీతారామన్ అన్నారు. మద్దతు ధరలు, పెట్టుబడి రాయితీలతో రైతులకు ప్రయోజనాలు కల్పించామని చెప్పారు.
కనీస మద్దతు ధరను దశల వారీగా పెంచామని వెల్లడించారు. పేదలు, మహిళలు, యువత, అన్నదాతలను శక్తివంతం చేశామని వ్యాఖ్యానించారు