సత్తెనపల్లి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అధ్యంలో 22 కుటుంబాల వైయస్సార్ పార్టీని వీడి టిడిపిలోకి చేరారు. గురువారం వారికి పార్టీ కండు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకాలు తట్టుకోలేక ప్రభుత్వం మారారని ఆయన అన్నారు.