ప్రకాశం జిల్లా దోర్నాలలో శ్రీశైలం వెళ్లే రహదారిలో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన సంఘటన ఆదివారం జరిగింది. భవనం పక్కన నిర్మాణం కోసం పునాదులు తీయడంతో పక్కనే ఉన్న ఈ భవనం నెర్రలు ఇచ్చి శబ్దాలు రావడంతో అందులో ఉన్న ప్రజలను బయటికి పంపారు.
అందరూ చూస్తుండగానే భవనం నెలరాలింది. కుప్పకూలిన భవనం లాడ్జిగా తెలిసింది. సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్న అధికారులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa