ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి చేసుకోమన్నందుకు ప్రేయసిని చంపిన ప్రియుడు

national |  Suryaa Desk  | Published : Sun, Feb 04, 2024, 10:46 AM

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జనవరి 31న జరిగిన షాకింగ్ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గత కొన్నేళ్లుగా మౌర్య, సరిత ప్రేమలో ఉన్నారు. అయితే, ఒక రోజు ప్రియురాలు సరిత, పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని బలవంతం చేసింది.
దీంతో అతను సరిత గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని చెరువు వద్ద వేలాడదీశాడు. దీంతో సరిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టి ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com