ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రూప్ 4 ఉద్యోగాలు భర్తీ చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 05, 2024, 09:18 AM

ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న నాలుగో తరగతి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పనిభారం తగ్గించేందుకు కృషి చేస్తామని ఏపీ ఎన్జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. ఎన్జీవో హోంలో ఆదివారం జరిగిన నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నక్కన చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగికీ అండగా ఉంటానన్నారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వీఎస్‌ సాయిరాం, బీవీ రమణారెడ్డి, చదువుల గోపాలకృష్ణను ఎన్జీవో, నాలుగో తరగతి ఉద్యోగ సంఘాల నాయకులు సత్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com