కోహ్లీ జట్టులో లేకపోయినా ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను భారత్ కోల్పోదని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా అన్నారు. ’’ఆసీస్‌లో ఆ జట్టును ఓడించినప్పుడు కూడా అతడు లేదనే సంగతి గుర్తు పెట్టుకోవాలి.
అడిలైడ్ టెస్టులో కోహ్లీ ఉండి కూడా మనం ఓడిపోయాం. గబ్బాలో ఎలా గెలిచామో అందరికీ తెలిసిందే. ఇంగ్లాండ్ జట్టులో ఎందరు బౌలర్లు ఉన్నా కోహ్లీ 50-70 పరుగులతో ఆపడు. దానిని భారీ సెంచరీగా మలుస్తాడు‘‘ అని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa