శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని చౌడేశ్వరి కాలనీలో ఆ వార్డు కౌన్సిలర్ రామచంద్ర పలువురు టిడిపి పార్టీ నుండి వైసీపీ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా సోమవారం వైసీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త దీపిక 50 కుటుంబాల వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి చేరినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa