శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలొ విజయ భారతి జూనియర్ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు డ్రగ్స్ రహిత నిర్మూలన పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సి ఐ ధీరజ్ రెడ్డి మాట్లాడుతూ మడకశిరకు భవిష్యత్ తరాలకు పునాదులైనటువంటి విద్యార్థులు కూడా చేయూతనివ్వాలి. కావున మీ గ్రామీణ ప్రదేశాలలో ఎవరైనా మాదక ద్రవ్యాలను సేవిస్తున్న పొగాకు గంజాయి లాంటివి పండిస్తున్న మాకు తెలియజేయండని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa