మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు విభాకర్ శాస్త్రి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపిన లేఖలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటు దక్కకపోవడంతో విభాకర్ శాస్త్రి మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఇవాళే బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa