లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం వర్చువల్‌గా రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో ఈడీ చేసిన ఫిర్యాదుపై ఇటీవల కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే, నేడు అసెంబ్లీలో బలపరీక్ష ఉన్నందున వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు కోరగా..కోర్టు అందుకు అంగీకరించింది. మార్చి 16న కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవుతానని కేజ్రీవాల్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa