Paytm వ్యవస్థాపకుడు, విజయ్ శేఖర్ శర్మ Paytm చైర్మన్ పదవికి సోమవారం రాజీనామా చేశారు. బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో విజయ్ శేఖర్ శర్మ రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలను నిలిపివేయాలని ఇప్పటికే పేటీఎంకు ఆర్‌బీఐ సూచించింది. మరోవైపు, PPBL బోర్డు పునర్నిర్మాణం కూడా పూర్తయినట్లు Paytm యొక్క మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్ లిమిటెడ్ వెల్లడించింది.