సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై ట్విట్టర్ వేదికగా వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. తెరపై మాత్రమే హీరో అని, తెర వెనుక మహిళల్ని వేధించే కామాంధుడని ఆరోపించింది.
అర్థరాత్రి తాగి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులను వేధించేవాడని పేర్కొంది. ఇప్పటికే పలు హీరోయిన్లు ఈ విషయాలను వెల్లడించినట్లు తెలిపింది.