స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 790 పాయింట్లు నష్టపోయి 72,304 వద్ద ముగిసింది. నిఫ్టీ 247 పాయింట్లు నష్టపోయి 21,951 వద్ద నిలిచింది. ఈరోజు అన్ని సూచీలు నష్టాల్లో ముగిశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : హిందుస్థాన్ యూనిలీవర్ (0.78%), టీసీఎస్ (0.33%), ఇన్ఫోసిస్ (0.32%), భారతీ ఎయిర్‌టెల్ (0.12%).
టాప్ లూజర్స్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-4.43%), మారుతీ (-2.94%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.93%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.68%), విప్రో (-2.68%).