ఢిల్లీలో జరుగుతున్న ఏపీ బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగినట్లు ఏపీ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు వెల్లడించారు.
ఈ సమావేశంలో పొత్తుల అంశం తమ ముందుకు రాలేదని తెలిపారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని పెద్దలకు వివరించామని, రేపు కూడా సమావేశం జరుగుతుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa