శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూమకుంట చెక్ పోస్టు వద్ద శుక్రవారం 288 టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కంజాక్షన్ తెలిపారు. వాహ నాలు తనిఖీ చేస్తుండగా కర్ణాటకలోని గౌరిబిదనూరు ప్రాంతం నుంచి ద్విచక్ర వాహనంలో హిందూపురానికి మద్యాన్ని తీసుకొస్తుండగా పట్టుకున్నామన్నారు. దేవరపల్లికి చెందిన పవన్ కుమార్, సంజీవరాయప్పలపై కేసు నమోదు చేశామన్నారు.
![]() |
![]() |