ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విచిత్ర సమస్య.. పడుకుంటే నెల పాటు లేవరు!

international |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2024, 11:08 AM

కజకిస్థాన్‌లోని కలాచి గ్రామ ప్రజలు విచిత్ర నిద్ర సమస్యతో బాధపడుతున్నారు. ఒక్కసారి పడుకుంటే కనీసం నెలపాటు నిద్రపోతున్నారట. పెద్ద డీజే సౌండ్ పెట్టి లేపినా లేవరు.
నిద్ర లేచాక వారు ఎంతసేపు పడుకున్నారో కూడా తెలియదట. దీనికి కారణం కలుషిత నీరు తాగటమే అని శాస్త్రవేత్తలు తేల్చారు. ఆ గ్రామ సమీపంలో యురేనియం గనులు ఉండటంతో నీటిలో కార్బన్ మోనాక్సైడ్ కలిసి ఇలా జరుగుతోందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com