గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి శుక్రవారం కంభం మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తల తో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలని గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa