కదిరి పట్టణం కుటాగుల్ల గ్రామ శివారులోని ఆర్ టి ఓ కార్యాలయం వెనకాల గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సమాచారాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. కదిరి సబ్-ఇన్స్పెక్టర్ బలరామయ్య సిబ్బంది అక్కడికి చేరుకొని మృత దేహాన్ని పరిశీలించి చుట్టు ప్రక్కల విచారించుకోగా మృతుడి వివరాలు తెలియలేదు. ఉన్నతాదికారుల ఆదేశాల మేరకు మృత దేహాన్ని కదిరి ప్రభుత్వ హాస్పిటల్ లో ఉన్న మార్చురీ కి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa