పదో తరగతి పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురే్‌షకుమార్ సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడలో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ జ్ట్టిఞట:// ట్ఛటఠజ్టూట. ఛట్ఛ.్చఞ.జౌఠి.జీుఽ/ ద్వారా తెలుసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. 7లక్షల మందికి పైగా విద్యార్థు లు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa