అభివృద్ధి కావాలా అరాచకం కావాలా ప్రజలే నిర్ణయించుకోవాలనీ ఎన్డీఏ ఓటమి అభ్యర్థులకు మద్దతుగా బిజెపి ఇంటింటి ప్రచారం చేపట్టింది. సోమవారం రాజంపేటలోని ఈడిగ పాలెం చుట్టుపక్క ప్రాంతాల్లో బిజెపి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగిందనీ ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాజంపేట ఎన్నికల ఇంచార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతు గుంట రమేష్ నాయుడు అన్నారు.