ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దొడ్డవరప్పాడులో విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 01, 2024, 03:42 PM

మద్దిపాడు మండలంలోని దొడ్డవరప్పాడు గ్రామంలో సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీఎన్ విజయ్ కుమార్ మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి మహిళలు, యువతతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన స్థానిక ప్రజలకు వివరించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa